గెలుపే ల‌క్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

గెలుపే ల‌క్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ,ఆత్మకూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ హామీల అమలు పరచడంలో విఫలమైందని, ఆ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామాలలో ఏనాడు జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని...