ఏపీపీ రాతపరీక్ష వాయిదా వేయాలి
ఏపీపీ రాతపరీక్ష వాయిదా వేయాలి తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు కాకతీయ,హుజురాబాద్ : పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాతపరీక్షను నిర్వహించడం వల్ల వేలాది మంది గ్రామీణ ప్రాంతాల న్యాయవాదులు ఇబ్బందుల్లో పడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరీక్ష తేదీని మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1...