ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి : అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు : అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు కట్టుదిట్టమైన భద్రత: ఏసీపీ వసుంధర యాదవ్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది యొక్క విధివిధానాలపై ఆయా...