పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలు
పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బహుజన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి వేడుకలను బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. పండగ సాయన్న ముదిరాజ్ 1860 ప్రాంతం నుండి 1900 కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వ పాలనలో బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూన్న నిరంకుశ పాలనను వ్యతిరేకించి జమిందారి దేశ్ముఖలకు వ్యతి రేకంగా...