చెత్త తరలింపులో జాప్యం చేయొద్దు
చెత్త తరలింపులో జాప్యం చేయొద్దు నగర మేయర్ గుండు సుధారాణి సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ కాకతీయ, వరంగల్ : ట్రాన్స్ ఫర్ స్టేషన్ నుండి చెత్తను తరలింపుచేయడంలో జాప్యం లేకుండా చూడాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పరిధి పోతననగర్ లో గల సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆటోల మరమ్మత్తులు...