పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు
పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు కమిషనరేట్ పరిధిలోని విధుల్లో 2 వేల మంది పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద పెట్రోలింగ్ పెంపు 2,205 మంది బైండోవర్.. అల్లర్లకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరిక కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న గ్రామ పంచాయితీ మొదటి విడత ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు మొత్తం 2 వేలకుపైగా పోలీసు సిబ్బందిని నియమించినట్లు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్...