నిజాయితీపరుడు సంతోష్‌ను బారీ మెజారిటీతో గెలిపించాలి

నిజాయితీపరుడు సంతోష్‌ను బారీ మెజారిటీతో గెలిపించాలి మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : నిస్వార్థపరుడు, నీతి,నిజాయితీకి ప్రతీక అయిన టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం ఆయన సర్పంచ్ అభ్యర్థి సంతోష్‌తో కలిసి మల్లంపల్లి గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా...