మానవ హక్కులు పుట్టుకతో వచ్చేవి
మానవ హక్కులు పుట్టుకతో వచ్చేవి ఎవరి దయా దాక్షిణ్యాలు కావు..! కేయూ పాలక మండలి సభ్యుడు చిర్ర రాజు గౌడ్ కాకతీయ హన్మకొండ : మానవ హక్కులు లేకపోతే మన జీవితం గౌరవంలేని జీవనంగా మారుతుంది. మానవ హక్కులు అనేవి ప్రభుత్వం ఇచ్చిన దయ కాదు, న్యాయస్థానాలు ఇచ్చిన బహుమతికాదు,పుట్టుకతోనే ప్రతి మనిషికి లభించిన సహజ హక్కులని కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ అన్నారు. సుబేదారి లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ సుదర్శన్ అధ్యక్షతన జాతీయ మానవ హక్కుల...