చిరు వ్యాపారుల నుంచి అక్ర‌మంగా వ‌సూళ్లు

చిరు వ్యాపారుల నుంచి అక్ర‌మంగా వ‌సూళ్లు బాధ్యుల‌ను గుర్తించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు ఖ‌మ్మం పాత బ‌స్టాండ్ ఏరియా వీధి వ్యాపారుల నుంచి ఆరా కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖ‌మ్మం వీధి వ్యాపారుల నుంచి వ‌సూళ్లకు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణ మార్కెట్‌ను బుధ‌వారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు...