గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే
గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది మోదీ ప్రభుత్వమే బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర కాకతీయ, కరీంనగర్ : దశాబ్దాల పాటు దేశం,రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని,2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల పట్ల నిజమైన స్పృహతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు.బుధవారం కరీంనగర్‌లో...