చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి
చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి కలెక్టర్ జితేష్ పటేల్ చర్ల మండలంలో విస్తృత పర్యటన ఎన్నిలక సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన కాకతీయ, కొత్తగూడెం : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రేష్టతో కలిసి విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్...