ఇండియన్ టెక్కీలకు కొత్త కష్టాలు.. హెచ్-1బీ వేట ప్రారంభం!
ఇండియన్ టెక్కీలకు కొత్త కష్టాలు.. హెచ్-1బీ వేట ప్రారంభం! హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా సోషల్ మీడియా తనిఖీల కారణంగానే ఈ నిర్ణయం అమెరికా రాయబార కార్యాలయం క్లియర్ వార్నింగ్ కాకతీయ, ఇంటర్నేషనల్ : అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్ టెక్కీలకు కొత్త కష్టాలు మొదలు కాబోతున్నాయా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. భారతీయ ఐటీ నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రయాణం ఇప్పటికే సవాలుగా మారింది. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త సోషల్ మీడియా తనిఖీ...