పంచాయతీ ఎన్నికలు నిఖార్సుగా జరగాలి
పంచాయతీ ఎన్నికలు నిఖార్సుగా జరగాలి : కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆమె కరీంనగర్ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌తో పాటు కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు.ప్రతి కౌంటర్‌లో ఏర్పాటు జరిగిన సదుపాయాలను...