ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో నిబంధ‌న‌లు పాటించాలి

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో నిబంధ‌న‌లు పాటించాలి కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాకతీయ, పెద్దపెల్లి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.డిసెంబర్ 11 జరుగనున్న పోలింగ్‌కు సంబంధించి బుధవారం మంథని, ముత్తారం, రామగిరి, కమానపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాల్లో వివరించిన అన్ని మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సిబ్బంది తమ...