ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలి
ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలి భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం : సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్య ఆత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పంచాయతీల వారీగా...