విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి
విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన బొజ్జి గుప్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిశీలన కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులను చదువుతోపాటుగా అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. దుమ్ముగూడెం మండలంలోని బొజ్జి గుప్ప గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించి పాఠశాల నిర్వహణ బోధన ప్రమాణాలు విద్యార్థుల నేర్పును సమగ్రంగా పరిశీలించారు. తరగతి గదులు సందర్శించి విద్యా...