నవ లిమిటెడ్ సేవలు అభినందనీయం

నవ లిమిటెడ్ సేవలు అభినందనీయం టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ మల్లేశ్వర గుప్తా నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాల ప్రధానం కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ "నవ లిమి టెడ్" ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ టి.మల్లేశ్వర గుప్తా పేర్కొన్నారు. పాల్వంచ నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రం నందు టాలీ డీటీపీ కోర్సులలో శిక్షణ...