స్థానికంగానూ ప్ర‌జా ప్ర‌భుత్వ‌మే ఉండాలి

స్థానికంగానూ ప్ర‌జా ప్ర‌భుత్వ‌మే ఉండాలి రేవంత్ నాయ‌క‌త్వంలో రాష్ట్ర అభివృద్ధి బాట‌ బీఆర్ ఎస్ క‌ల్ల‌బొల్లి మాట‌లు గ్రామాల ప్ర‌జ‌లు న‌మ్మొద్దు కాంగ్రెస్ బ‌ల‌ప‌ర్చిన అభ్యర్థులనే గెలిపించాలి హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు, కుడా చైర్మ‌న్ ఇనుగాల వెంక‌ట్రాంరెడ్డి కాకతీయ,ఆత్మకూరు : కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుంటామని హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు, కుడా చైర్మ‌న్ ఇనగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి రాజును గెలిపించాల‌ని ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ...