రేపే పల్లెపోరు
రేపే పల్లెపోరు తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం ఉమ్మడి జిల్లాలో 555 జీపీలు.. 4952 వార్డులకు ఎన్నికలు ఇప్పటికే 53 జీపీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం 2నుంచి కౌంటింగ్... సాయంత్రానికి ఫలితాలు గ్రామాలకు చేరిన పోలింగ్ సిబ్బంది.. సామాగ్రి ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు.. పోలీసులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్లు కాకతీయ, వరంగల్ బ్యూరో: ఓరుగల్లులో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల...