20న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ

20న టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా మహాసభ జిల్లా కమిటీ, ఆహ్వానితుల సమావేశంలో నిర్ణయం విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపు అక్రిడిటేషన్, ఇండ్లస్థలాల పాలసీ వెంటనే ప్రకటించాలి మామిడి సోమయ్యకు టీడబ్ల్యూజేఎఫ్ కు సంబంధం లేదు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, ఖదీర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మహాసభలు ఈనెల 20వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి, స్టేట్ అడ్ హక్ కమిటీ...