ప‌తాక స్థాయికి పల్లె పోరు

ప‌తాక స్థాయికి పల్లె పోరు ఓటుకు రూ. 2 వేలు !.. సుక్కా.. ముక్కా అద‌నం ప్రత్యర్థులు ఎంతిస్తే అంతకు మించి పంపిణీ పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీలు బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ దృష్టి వార్డుల వారీగా అత్యంత స‌న్నిహితుల‌కు బాధ్య‌త‌లు తొలి దశ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సర్వం సిద్ధం రేప‌టి ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కు పోలింగ్‌ మ‌ధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు.. ఫ‌లితాల వెల్ల‌డి మొత్తం 3836 సర్పంచ్ స్థానాలు... 56,19,430 మంది ఓటర్లు ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు...