ధరల నియంత్రణపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు?

ధరల నియంత్రణపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు? లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నాణ్యత నియంత్రణలో లోపాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన వస్తువులు సరైన ధరకే, ప్రమాణాలతో అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ధరల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు న్యాయమైన ధరలకు విక్రయించబడుతున్నాయో లేదో కేంద్రం ఎలా...