ప్రశాంతంగా పోలింగ్

ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో 79.77% పోలింగ్ నమోదు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ గ్రామీణ పంచాయతీలతో పాటు పట్టణ శివార్లలో కూడా నాలుగు గంటల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగి మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఓటర్లు ప్రారంభం నుంచే కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో క్యూలైన్లు...