దంపతుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి…
దంపతుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి... కాకతీయ,ఆత్మకూరు : హోటల్ నడుపుకుంటూ జీవనం కోనసాగిస్తున్న దంపతుల పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలంలోని నీరుకుల్ల క్రాస్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే నీరుకుల్ల గ్రామానికి చెందిన ఆర్షం రాజ్ కుమార్ దంపతులు గత సంవత్సరం నుండి నీరుకుల్ల క్రాస్ వద్ద జాతీయ రహదారి 163 పై హోటల్ నడుపుకుంటున్నారు. గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి హోటల్ దగ్గరకు వచ్చి సిగిరెట్లు తీసుకొని తాగుతుండగా ఇక్కడ...