ఓటేసిన ప్రజలకు తప్ప ఎవరికి భయపడ

ఓటేసిన ప్రజలకు తప్ప ఎవరికి భయపడ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి https://youtu.be/4-HiYbaMiYw కాకతీయ, గీసుగొండ : తనను ఓటేసి గెలిపించిన ప్రజలకు తప్ప ఎవరికి భయపడేది లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు పార్టీ నిర్ణయంతో పరకాల అభ్యర్థిగా వచ్చానని, రేవంత్ రెడ్డి మాటకు గౌరవం తెలుపుతూ పోటీకి దిగగా, నియోజకవర్గ ప్రజలు...