ప్రశాంతంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు

ప్రశాంతంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు - ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ - మండలంలో 9 గంటల వరకు 27% ఓటింగ్ - దుబ్బ తండలో హరిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, రాయపర్తి: రాయపర్తిలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా 9 గంటల వరకు 27% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6495 పురుషులు, 5250 ఉంది స్త్రీలు తమ ఓటు...