పేద‌ల జోలికివెళ్తే ఆత్మాహుతి చేసుకుంటా

పేద‌ల జోలికివెళ్తే ఆత్మాహుతి చేసుకుంటా తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు తనపై ఇద్దరు నేతలు అసత్య ప్రచారం ఐడీపీఎల్ ఉద్యోగులను బెదిరించాననేది అవాస్తవం రూ. 4 వేల కోట్ల విలువైన భూవివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని.. తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ఐడీపీఎల్ భూముల కబ్జాపై తనపై ఇద్దరు...