విజయ నర్సింగ్ హోంను తనిఖీ చేసిన వైద్యాధికారి

విజయ నర్సింగ్ హోంను తనిఖీ చేసిన వైద్యాధికారి కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని విజయ నర్సింగ్ హోమ్ ను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆయ‌న పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల ప్రైస్ లిస్ట్ ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ల్యాబ్‌లో నిర్వహించే రక్తపరీక్షల ధరల జాబితా కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న...