ముగిసిన పోలింగ్ సమయం….ఆందోళనలో అభ్యర్థులు

ముగిసిన పోలింగ్ సమయం....ఆందోళనలో అభ్యర్థులు - 2 గంటలకు మొదలైన ఓట్ల కౌంటింగ్ - మొదటగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు - వార్డుల లెక్కింపు తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు - అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ గెలుపు ఎవరిది... కాకతీయ, రాయపర్తి : మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల సమయం మధ్యాహ్నం 1 గంటలకు ముగియడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని,మొదట వార్డు సభ్యులకు పోలైన ఓట్లను లెక్కించి వార్డు మెంబర్లను ప్రకటించనున్నారు.వార్డులు పూర్తయిన తర్వాత...