మల్లంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి చీదర సంతోష్‌కు మద్దతుగా రమాదేవి ప్రచారం
మల్లంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి చీదర సంతోష్‌కు మద్దతుగా రమాదేవి ప్రచారం కాకతీయ, ములుగు ప్రతినిధి : గురువారం జేడీ మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి చీదర సంతోష్ తరఫున దివంగత నేత, మాజీ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ సతీమణి కుసుమ రమాదేవి ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించిన రమాదేవి, బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ గెలుపు కోసం ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. ప్రచార సభలో...