రెవెన్యూ అధికారి చేతివాటం

రెవెన్యూ అధికారి చేతివాటం ఇంటి నెంబర్ల కేటాయింపున‌కు ల‌క్ష‌ల్లో వసూళ్లు ఒకటే ఇంటి నెంబర్ పై రెండు మద్యం దుకాణాల నిర్మాణాలు ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారి లీల‌లు సీఎంవో కార్యాలయ పైర‌వీ అంటూ కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి ఎన్ని సార్లు చర్యలు తీసుకున్న మారని ఆయ‌న‌ తీరు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారి చేతివాటం చూపిస్తూ అందని కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కేటాయించిన మద్యం దుకాణాల...