నమ్మించి సీడ్ కంపెనీ మోసం
నమ్మించి సీడ్ కంపెనీ మోసం ఎకరాకు 30-35 క్వింటాల్స్ వస్తాయని చెప్పింది 8 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో లబోదిబోమంటున్న రైతులు రైతు కమిషన్ ను ఆశ్రయించిన మెదక్ జిల్లా రైతులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు రైతుకమిషన్ గడప తొక్కారు. నకిలీ వరి విత్తనాలతో మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని వేడుకున్నారు. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీని నమ్మి 40 మంది రైతులు 100 ఎకరాలకుపైగా వరి సాగుచేస్తే.....