లొంగిపోవాల్సిందే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
లొంగిపోవాల్సిందే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ సిట్ కస్టోడియల్ దర్యాప్తునకు ధర్మాసనం అనుమతి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా కాకతీయ, నేషనల్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం శుక్రవారం ఉదయం...