నమస్తే” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

నమస్తే" కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి : మేయర్ గుండు సుధారాణి సెప్టిక్ ట్యాంక్ వర్కర్లకు “నమస్తే కార్యక్రమం”పై అవగాహన కాకతీయ, వరంగల్ : డిస్లడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు"నమస్తే (-నేషనల్ ఆక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఏకో సిస్టమ్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో బుధవారం డి స్లెడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లకు నమస్తే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ మల...