కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది

కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది మొదటి విడతలో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌య‌మే నిద‌ర్శ‌నం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, గీసుగొండ : పంచాయతీ ఎన్నికలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఊకల్ హవేలీ,శాయంపేట హవేలీ,బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వ అవస్థలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. మొదటి విడతలో వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి...