కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం

కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం లేకుంటే ప్రమాదంలో కోట్లాది మంది దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభం ఈ అంశంపై ప్రభుత్వం- ప్రతిపక్షం కలిసి చర్చించాలి వ్యవస్థాత్మక ప్రణాళిక రూపొందించాలి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: దేశంలోని ప్రధాన నగరాలన్నీ విషపూరిత గాలితో కమ్ముకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సమస్య...