ఏటూరునాగారంలో బీఆర్ఎస్ విజ‌య ఉత్సాహం

ఏటూరునాగారంలో బీఆర్ఎస్ విజ‌య ఉత్సాహం డ్యాన్స్ చేసిన ల‌క్ష్మ‌ణ్ బాబు.. బడే నాగ‌జ్యోతి ( వీడియో) https://twitter.com/gumpumestri/status/1999326314957062241 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్ స్థానంలో 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ఉద‌యం ఏటూరునాగారం పార్టీ శ్రేణులు విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా జ‌రిగిన విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కాకుల‌మ‌ర్రి ల‌క్ష్మ‌ణ్‌బాబు, నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి బ‌డే నాగ‌జ్యోతి...