డీకే డిన్న‌ర్ పాలిటిక్స్‌..!

డీకే డిన్న‌ర్ పాలిటిక్స్‌..! రాత్రివేళ 30 మంది ఎమ్మెల్యేలతో రాజ‌కీయ చర్చలు క‌ర్ణాట‌క‌లో హీటు పెంచిన ఉప‌ముఖ్య‌మంత్రి భేటీలు స్నేహపూర్వక సమావేశం మాత్రమే అంటూ వ్యాఖ్య‌ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ముఖ్య‌మంత్రి సీటు కోసం నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఢిల్లీ వేదికగా నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్… ఇటీవ‌ల బెంగళూరులో ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌లు చేశారు. ప్లేట్లలో ఇడ్లీ, వ‌డ, దోశెలతో పాటు రాజకీయ వ్యూహాలను...