చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ స్ట్రాటజీకి రష్యా షాక్
చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ స్ట్రాటజీకి రష్యా షాక్ కాస్పియన్ సముద్రంలో ఉద్రిక్తతలు రష్యా చమురు క్షేత్రాలే టార్గెట్ గా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు యూరప్ నుంచి భారీ మద్దతు కాకతీయ, నేషనల్ డెస్క్ : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాది దాటుతున్నా..రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మాత్రం ఒక్కరోజు కూడా తగ్గడం లేదు. శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, భూమిపై మాత్రం మరింతగా అగ్ని రాజకీయాలు చెలరేగుతున్నాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రాన్ని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్లు...