సిట్ ఎదుట లొంగిపోయిన మాజీ ఎస్ఐబీ ప్రభాకర్‌రావు
సిట్ ఎదుట లొంగిపోయిన మాజీ ఎస్ఐబీ ప్రభాకర్‌రావు కాకతీయ, క్రైం బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (SIB former chief Prabhakar Rao) సిట్ ముందు శుక్రవారం ఉదయం లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆరు సార్లు విచారణ జరిపారు. సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును...