గెలిపిస్తే..రూ.ముప్పై ల‌క్ష‌లిస్తా

గెలిపిస్తే..రూ.ముప్పై ల‌క్ష‌లిస్తా వెల్ది సర్పంచ్ అభ్యర్థి మధు సుదన్ రావు బాండ్ పేప‌ర్‌ హామీ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని వెల్ది గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మధ్య అభ్యర్థి కొరుకంటి మధు సుదన్ రావు ఇచ్చిన విరాళ హామీ స్థానికంగా సంచలనానికి దారి తీసింది. సర్పంచ్‌గా గెలుపొందిన వెంటనే గ్రామ పంచాయతీ అభివృద్ధికి స్వచ్ఛందంగా రూ.30 లక్షలు అందజేస్తానని ఆయన హామీ పత్రం ద్వారా ప్రకటించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళల సమక్షంలో విడుదల చేసిన...