ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జాసేవ‌లోనే

ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జాసేవ‌లోనే 25ఏళ్లుగా ఆద‌రించిన గ‌ణ‌పురం ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు ప్రజల కష్ట సుఖాల్లో ఎప్ప‌టిలాగే పాలుపంచుకుంటా మాజీ జ‌డ్పీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ కాకతీయ, గణపురం : ఓటమి చెందిన ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ జ‌డ్పీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ నాకు 2235 ఓట్లు వేసి...