నామినేటెడ్  ప‌ద‌వుల‌పై నేత‌ల‌ ఆశ‌లు

నామినేటెడ్  ప‌ద‌వుల‌పై నేత‌ల‌ ఆశ‌లు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి ఎదురు చూపులు జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి క‌మిటీల్లో చోటుకు పైర‌వీలు ఇప్ప‌టికే ప‌లు వ్య‌వ‌సాయ‌ మార్కెట్ల‌కు చైర్మ‌న్ల నియామ‌కం మిగిలిన‌వి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాతే నియామ‌కం ఆశ‌లు రేపిన పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య‌లు దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : నామినేటెడ్ ప‌ద‌వుల కోసం కాంగ్రెస్ నేత‌ల నిరీక్ష‌ణ కొన‌సాగుతోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర ద‌గ్గ‌ర ప‌డుతున్నా నామినేటెడ్ ప‌ద‌వుల నియామ‌కంలో ఇంకా కొన్ని అవ‌కాశాల‌ను భ‌ర్తీ...