మారేడిమిల్లిలో ఘెర ప్రమాదం.. 15 మంది మృతి
మారేడిమిల్లిలో ఘెర ప్రమాదం.. 15 మంది మృతి కాకతీయ, ఏపీ బ్యూరో : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది....