నాగారం సర్పంచ్‌గా మమతను గెలిపించండి
నాగారం సర్పంచ్‌గా మమతను గెలిపించండి ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలి గెలిచినా ఓడినా.. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా నాగారం గ్రామ ఎన్నికల ప్రచారంలో ప్రణవ్ కాకతీయ, జమ్మికుంట / హుజురాబాద్ : విద్యావంతురాలు మమతను నాగారం గ్రామ సర్పంచుగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం నాగారం గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ప్రదీప్ మమతను గెలిపించాలని కోరుతూ ప్రణవ్ ప్రచారం చేశారు. మందుగా గ్రామంలోనీ అంజన్న స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రణవ్.....