మెస్సీ మేనియా
మెస్సీ మేనియా రేపు రేవంత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ రాత్రి 7 నుంచి 8 వరకు ఉప్పల్ స్టేడియంలో .. హైదరాబాద్‌లో సందడిచేయనున్న ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ దిగ్గజం రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 2,500 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలతో నిఘా కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మెస్సీ మేనియా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రేపు (శనివారం) రాజధానికి వస్తున్నారు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు. తొలుత సెలబ్రిటీలతో...