శాతవాహన అభివృద్ధికి రూ.100 కోట్లు

శాతవాహన అభివృద్ధికి రూ.100 కోట్లు డీపీఆర్‌లు వెంటనే పంపండి వీసీ ఉమేష్‌కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు కాక‌తీయ‌, కరీంన‌గ‌ర్ : శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్ర‌వారం రోజున‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్ తో మాట్లాడిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ.100 కోట్ల వరకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యను రాష్ట్రవ్యాప్తంగా మరింత అభివృద్ధి...