జన గణనకు రూ.11,718 కోట్లు
జన గణనకు రూ.11,718 కోట్లు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం 2026-27లో దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వహణ పూర్తి డిజిటల్ పద్ధతిలో వివరాల సేకరణ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కాకతీయ, నేషనల్ డెస్క్: 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ రూ.11,718 కోట్ల బడ్జెట్ను ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని ఆయన...