కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన కార్యకర్తల‌కు పాదాభివందనాలు

కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన కార్యకర్తల‌కు పాదాభివందనాలు తుమ్మల యుగేందర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రఘునాధపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో గెలవడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తుమ్మల నాగేశ్వరరావు అభిమానులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో ఆయా గ్రామాల్లో పనిచేసిన ప్రతి పంచాయతీ ఇన్చార్జిలు కూడా ఆయన తన అభినందనలు తెలియజేశారు. రాజకీయాల్లో ఉన్నాము అంటే అది...