సర్పంచ్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
సర్పంచ్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి కాకతీయ, మరిపెడ : సర్పంచ్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం వరిపెడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలోమరిపెడ మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల విధులు, ఓట్ల లెక్కింపు, పోలింగ్ కేంద్రాలనిర్వహణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, భద్రతఏర్పాట్ల పై శిక్షణనిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు...